పీఎంఏవై-యు ౨.౦ కింద సీఎస్‌ఎంసీ ౧౦వ సమావేశానికి గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ధి విభాగ కార్యదర్శి అధ్యక్షత వహించారు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ ౨.౦ (పీఎంఏవై-యూ ౨.౦) కిందనున్న కేంద్ర ఆమోదం మరియు పర్యవేక్షణ కమిటీ (సీఎస్ఎంసీ) ౧౦వ సమావేశానికి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సతేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు.
మూలం: PIB (పత్రికా సమాచార కార్యాలయం) · మూలాన్ని చదవండి ↗
UPSC నోట్ చదవండి →